
ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్న సినిమా "అదుర్స్".ప్రస్తుతం ఉన్న పరిస్తితుల వలన సినిమా విడుదల మల్లి వాయిదా పడటం తో తారక్ ఫాన్స్ డీలా పడిపోయారు. పైగా సినిమాని మా తెలంగాణా లో ఆడనివ్వమని తెలంగాణా విద్యార్ధులు ప్రకటన చేసారు.దీనితో మల్లి అదుర్స్ రిలీజ్ వాయిదా పడినట్లు అయింది.అసలు ఈ సినిమా మొదలు పెట్టిన అప్పటినుండి ఏవో అడ్డంకులు వస్తూనె ఉన్నాయ్.
అదుర్స్ రిలీజ్ జనవరి లో ఉండే అవకాశాలే ఉన్నాయ్...దీనితో తారక్ ఫాన్స్ డీలా పడిపోయారు.
0 comments:
Post a Comment